కంటతడి పెట్టిస్తున్న డీడీ కెమెరామెన్(వీడియో)

  • 6 years ago
ఛత్తీస్‌‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ ఆరాన్‌పూర్‌లో మంగళవారం మావోయిస్టులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ ప్రాణాలు పోతున్నా తన విధులను నిర్వహించారు. కాగా, ఆయన చివరి మాటలు మనసున్న ఎవరికైనా కంటతడి పెట్టించేలా ఉన్నాయి.

Recommended