• 7 years ago
Telangana Telugudesam party eyeing on Hyderabad, may get 18 seats in Telangana.
#telanganaassemblyelections2018
#chandrababunaidu
#mahakutami
#bjp
#earlyelections

మహాకూటమిలో తెలుగుదేశం పార్టీకి 12 స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాత్రం 20కి పైగా స్థానాలు కోరాలని భావించింది. అయితే సోమవారం ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వారికి సీట్లపై చేసిన ఉద్భోతతో తెలుగు తమ్ముళ్లు తగ్గారు.

Category

🗞
News

Recommended