Swaasa movie poster launched. Nikhil, Nivetha Thomas, Sharwanand, Gemini Kiran, Vijaya Naresh, Krish Jagarlamudi, Kishen Katta, Tej Uppalapati, Harinikesh Reddy at the event.
#Nikhil
#NivethaThomas
#Sharwanand
#padipadilechemanasu
#tollywood
నిఖిల్ మరోసారి వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిషన్ కట్టా దర్శకత్వంలో రూపొందిన ‘శ్వాస’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్.
దసరా కానుకగా ఈ మూవీ టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్‌ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో నిఖిల్, నివేదా థామస్‌లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం.. వాళ్ల నీడలు మాత్రమే కనిపిస్తూ ఉండటం.. నిఖిల్ ఆకాశం వైపు టార్చ్‌లైట్ వేయడం లాంటివి వినూత్నంగా ఉన్నాయి. తేజ్ ఉప్పలపాటి మరియు హరినికేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా ‘శ్వాస’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు కిషన్.

Category
🎥
Short film