• 6 years ago
Telangana planned Bathukamma festival with programmes for the public from near Buddha Statue .One them is Bathukamma on the water where young sailors from the Yacht Club of Hyderabad will perform the traditional dance of Bathkamma on the water near the Buddha Statue
#bathukamma
#hussainsagar
#durgapuja
#dussehra
#hyderabad

హుస్సేన్ సాగర్ అలలపై తేలిఆడిన బతుకమ్మ పుట్టీలు మరింత అందాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చాయి. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో నిర్వహించిన పుట్టీల బతుకమ్మ పోటీలు చూపరులను కట్టిపడేశాయి.

Category

🗞
News

Recommended