టిట్లీ బీభత్సం.. కంటతడి పెడుతున్న శ్రీకాకుళం..!

  • 6 years ago
Plantation owners in Andhra Pradesh’s Akkupalli village, close to where Cyclone Titli made its landfall early October 11, have faced the brunt of its destructive winds with the heaviest blow falling on a man which depended on the lease of his cashew orchard to fund treatment of his wife’s kidney ailments.
#Titli
#Cyclone
#Srikakulam
#uddanam
#AndhraPradesh


విజయనగరం జిల్లాలో తీరని నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని ఎదురుచూస్తున్న అనేక గ్రామాల్లో బాధితులకు ఇప్పటికీ నిరాశే మిగులుతోంది. కనీసం తినడానికి కూడా ఏమీ లేక ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ బాధితుల వద్దకు చేరకపోవడం గమనార్హం. దీంతో బాధితులు తీవ్ర ఆవేదనతోపాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కన్నీటి వేదన ఎవరికీ పట్టదా? అంటూ నిలదీస్తున్నారు.

Category

🗞
News

Recommended