India vs West Indies 2018 : Play Your Natural Game Don’t Bother About Comparisons Azharuddin Says

  • 6 years ago
Former India captain Mohammad Azharuddin isn’t an enormous believer of drawing comparisons between cricketers belonging to totally different eras. Prithvi Shaw, who struck a fluent century on debut in opposition to West Indies final week, has been in comparison with Sachin Tendulkar and Virender Sehwag.
#indiavswestindies2018
#prithvishaw
#Azharuddin
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

అరంగేట్రంలోనే అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు పృథ్వీ షా. వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతోన్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో ఆడి విధ్వంసం సృష్టించాడు. అయితే ఇలా సెంచరీ బాది రికార్డుల మోత మోగించిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా‌ని సచిన్, సెహ్వాగ్‌తో పోల్చడం సరికాదని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సూచించాడు.

Category

🥇
Sports

Recommended