Bigg Boss Season 2 Telugu : Episode 102 Highlights

  • 6 years ago
Bigg Boss2 Telugu 102 day Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. After 99 days of the game, Amit Tiwari Eliminated from the house. on 101th day, Bigg Boss nominated all the member for Elimination.
#BiggBoss2Telugu
#Nani
#AmitTiwari
#samrat
#rollrida
#deeptinallamothu
#telugubiggboss


బిగ్‌బాస్‌లో 101వ రోజు గందరగోళంగా ముగిసింది. సెప్టెంబర్ 20న నా కూతురు బర్త్ డే.. కాబట్టి ఓ ఐదు నిమిషాలు పంపిస్తే.. కేక్ కట్ చేసి వెంటనే తిరిగి పంపిస్తాను అని నానికి గత ఆదివారం కౌశల్ చేసిన రిక్వెస్ట్‌పై గీతా, సామ్రాట్, దీప్తి, రోల్ రైడా, తనీష్ చర్చించుకొన్నారు. కౌశల్ కూతురు విషయం పెద్ద వాగ్వాదానికి దారి తీసింది. ఇంట్లో ఏం జరిగిందంటే..

Recommended