కూతురుతో అల్లు అర్జున్ కారు షికారు, ఆశ్చర్య పరిచిన అర్హ విన్యాసాలు!

  • 6 years ago
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి గణేష్ చతుర్థి వేడుకలను హ్యాపీగా జరుపుకున్నారు. రోజంతా ఆయన తన భార్య పిల్లలతో గడపటానికే కేటాయించారు. ఉదయం పూట పూజా కార్యక్రమాలతో బిజీగా గడిపిన బన్నీ... సాయంత్రం కుటుంబ సభ్యులతో గడిపారు. రాత్రి తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ రోడ్లపై షికార్లు కొట్టారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Recommended