Mahesh Babu Restricts To Attend Maa Events

  • 6 years ago
Film Nagar source said that, Tollywood actor Mahesh Babu has decided to pull out of his event with Movie Artiste Association (MAA). The Movie Artists Association is facing a lot of unnecessary rumors in the recent times. The association is facing regarding the funds utilized for organizing the events in the USA.
#movieartistassociation
#USA
#FilmNagar
#maheshbabu
#naresh
#shivajiraja
#namratha

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా) సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా త్వరలో మహేష్ బాబుతో ఓ కార్యక్రమం జరుగాల్సి ఉంది. అయితే నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో మహేష్ బాబు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. 'మా' తో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసలే వివాదాల్లో ఉన్న 'మా'పై మహేష్ బాబు నిర్ణయంతో పిడుగుపడ్డట్లయింది. అదే నిజమైతే దాదాపు రూ. 1 కోటి నుండి రూ. 2 కోట్ల వరకు నష్టం తప్పదని అంటున్నారు విశ్లేషకులు.

Recommended