టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నేపథ్యంలో ఆదివారం ప్రయాణాలు మానుకోవాలని సూచన

  • 6 years ago
IT Minister KT Rama Rao himself has urged public not to travel on this Sunday unless it’s an emergency. Public have been advised to plan their journey much in advance.
#KTRamaRao
#pragathinivedana sabha
#trs
#kcr
#ktr
#harishrao
#assembly
#hyderabad

కొంగరకలాన్ వద్ద టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నేపథ్యంలో అవసరమైతే తప్ప ఆదివారం ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు. సభకు వచ్చి వెళ్లే వేలాది ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలతో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రోడ్లన్నీ రద్దీతో కిక్కిరిసిపోతాయని చెబుతున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ వైపు వచ్చే వారు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కవద్దని సూచిస్తున్నారు.

Recommended