India vs England 4 Test Highlights: Sam Curran's Exhibited Best Performance

  • 6 years ago
Sam Curran once again put a fine display of his batting talent with a defiant knock of 78 runs and helped England post a decent first-innings total as Joe Root's decision to bat backfired against India on Day 1 of the fourth Test here on Thursday (August 30). England opted to bat first on a green top wicket which many felt would favour the team batting first but their top order faltered once again against the swinging ball in Southampton
#indiavsengland
#Edgbaston
#Nottingham
#RoseBowlStadium
#India
#SriLanka
#ViratKohli
#Southampton

నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ మరోసారి గొప్ప పట్టుదల ప్రదర్శించిన వేళ ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులతో ముగించగలిగింది. గురువారం టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ దిగిన ఇంగ్లాండ్‌ను భారత పేసర్లు బుమ్రా (3/46), షమీ (2/51), ఇషాంత్‌ శర్మ (2/26) ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కుదురుకోనీయలేదు. బంతి అనూహ్యంగా వికెట్ల మీదకు వస్తుండడంతో ఇంగ్లిష్‌ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు.

Recommended