Director Raghavendra Rao Escapes From Great Incident

  • 6 years ago
Raghavendra Rao escapes miraculously from on ghat road. His manager got escaped.NTR biopic faces a hurdle as director Teja has walked out of the project because of creative differences with Nandamuri Balakrishna. Latest news that director chandra siddharth team up for this film.
#RaghavendraRao
#ghatroad
#ttd
#NandamuriBalakrishna
#krish


దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రాఘవేంద్ర రావు తిరుపతి నుంచి తిరుమలకు ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాఘవేంద్ర రావు టిటిడి సభ్యుడుగా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ఉన్నారు.