Atal Bihari Vajpayee Likes Fine Arts Alot

  • 6 years ago
Atal Bihari Vajpayee was not only politician. He likes bollywood, Hollywood movies. He is a fan for Hema Malini. He watched her movie Geeta aur Seeta 26 times.
కళలు అంటే ఎంతో ఇష్టపడేవారని ఆయన సన్నిహితులు పలు సందర్భాల్లో వెల్లడించారు. వాజ్‌పేయ్‌కి భీమ్‌సేన్ జోషి, అంజద్ అలీఖాన్, హరిప్రసాద్ చౌరాసియా సంగీతంతోపాటు లతా మంగేష్కర్, ముఖేష్, రాహుల్ దేవ్ బర్మన్ (ఆర్డీ బర్మన్) పాటలను ఎక్కువగా వినేవారట. బాలీవుడ్ సినిమాలను అమితంగా ఇష్టపడేవారని తెలిసింది.
#AtalBihariVajpayee
#geetaaurseetamovie
#bollywood
#Hollywood
#GeetaaurSeeta

Recommended