స్పృహలేని యజమానురాలి వెంటే ఉండి ఈ కుక్క ఏమి చేసిందో తెలుసా..?

  • 6 years ago
కుక్క విశ్వాసానికి పెట్టింది పేరు. తన యజమానికి ఏమైనా ప్రమాదం వస్తుందని భావిస్తే ముందుగా ప్రాణాలు అడ్డువేసేది ఈ శునకమే. రోజూ ఒక ముద్ద అన్నం పెడితే చాలు... ఇక అన్నీ తానై చూసుకుంటుంది కుక్క. ఇంటి ముందే పడుకుని దొంగలు రాకుండా కాపలా కాస్తుంది. ఎవరైనా రాత్రి వేళల్లో ఇంటిమీదికొస్తే తన అరుపులతో కేకలతో ఇంటి యజమానిని నిద్రలేపుతుంది. ఇక ఇంటి పనులు చేయడంలో కూడా ముందుంటుంది ఈ శునకం .

Recommended