SIIMA AWARDS 2018 Curtain Raiser

  • 6 years ago
South Indian International Movie Awards (SIIMA) Curtain Raiser Press Meet event held at Hyderabad. Shriya Saran, Rana Daggubati and others graced the event.
#SouthIndianInternationalMovieAwards
#SIIMA
#Hyderabad
#ShriyaSaran
#RanaDaggubati


ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల వేడుక ఇటీవలే కన్నుల పండువగా ముగిసిన సంగతి తెలిసిందే. త్వరలో సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక ప్రారంభం కాబోతోంది. 7వ ఎడిషన్ సైమా అవార్డుల వేడుక ఈ సారి దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నారు.
'సైమా' నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లో వైభవంగా ఈ అవార్డుల వేడుక జరుగనుంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

Recommended