కేరళలో 26 ఏళ్ల తర్వాత ఈ గేట్లు ఎత్తారు

  • 6 years ago
Although Kerala today got some relief due to lesser rains, the toll rose to 27 due a series of landslides in the hilly Idukki district and northern parts of Kerala. With the water level at the Idukki dam fast rising, two more shutters of the dam were also opened, said a Kerala Minister. Kerala chief minister Pinarayi Vijayan yad yesterday described the situation in the state as 'very grim'.
#kerala
#rains
#narendramodi
#pinarayivijayan
#floods


కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లాయి. పలు ఆనకట్టల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. కేరళ రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 24 ఆనకట్టల గేట్లను ఒకేరోజు ఎత్తారు. నీటిని కిందకు వదిలారు. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దాదాపు ఆరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇడుక్కి, కోజీకోడ్, వయనాడ్, మలప్పురం, ఎర్నాకులంలలో ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. పంట తీవ్రత అంచనాకు కేంద్ర బృందం వచ్చింది.

Recommended