కేరళకు సహాయం ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం...!

  • 6 years ago
Karnataka Chief Minister H.D. Kumaraswamy on Thursday announced a relief fund worth Rs. 10 crores to the flood-hit Kerala. The Chief Minister has also directed his Chief Secretary T.M. Vijayabhaskar to send relief materials and a team of doctors to the state.
#karnataka
#hdkumaraswamy
#announce
#rs10crores
#flood
#kerala
#monsoon2018

కేరళలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోందని, బాధితులను ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. రూ. 10 కోట్లు విలువైన ఆహారపదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, అవసరమైన నిత్యవసర వస్తువులు కేరళకు పంపిస్తామని శుక్రవారం హెచ్.డి. కుమారస్వామి మీడియాకు చెప్పారు.

Recommended