క్వారీ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

  • 6 years ago
Jana Sena Chief Pawan Kalyan visited the quary site at Hattibelagal in Aaluru mandal of Kurnool district on Monday to enquire about the details of the incident from the local people. Later speaking to media, Pawan said that such incidents were happening due to the corrupt TDP leaders and the support they received from Chief Minister N Chandrababu Naidu.
రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా చూస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబుకి పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ మైనింగ్‌ తవ్వకాలు కనిపించడం లేదా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
కర్నూలు జిల్లాలో క్వారీ పేలుడు దుర్ఘటన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి ప్రారంభిస్తే రాయలసీమ వరకూ ప్రతి చోటా అక్రమ మైనింగే సాగుతోందని, ఇందులో జరిగే పేలుళ్లతో ప్రజల ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం శోచనీయమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దుయ్యబట్టారు..
#andhrapradesh
#kurnool
#pawankalyan
#site
#chandrababu
#tdpgovernment

Category

🗞
News

Recommended