If hardik Learns From Stokes it Could be Defining Series him Ian Chapell

  • 6 years ago
He might still be a “work in progress” but Hardik Pandya could take a cue from Ben Stokes’ bowling during the ongoing series, which could prove to be a “defining one” in the all-rounder’s career, feels Ian Chappell.
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా సమిష్టి సహకారం లోపంతో ఓటమికి గురైందంటూ విమర్శలు వస్తున్నాయి. విజయం సాధిస్తారు అనుకున్న తరుణంలో టీమిండియా ఒట్టి చేతుల్తో మిగలడం పట్ల ఇండియాతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజాలు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆల్ రౌండర్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఈ విధంగా తెలిపాడు. హార్దిక్‌ పాండ్య ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు.
#hardikpandya
#ianchappell
#benstokes
#cricket
#indiainengland2018