Top 5 Biking Routes In India To Never Ignore

  • 6 years ago
This post describes the 5 Best Cycling Routes in India! With its breath-taking scenery and wide open spaces, India offers some very special and utterly unique experiences for bike tourists.
#tour
#travel
#india
#Bike
#Monsoon


సాధారణంగా మనం ఒక టూర్ ప్లాన్ చేశామనుకోండి ప్రణాళిక ఎలా ఉంటుంది. ఎప్పుడు ప్రారంభించాలి? ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఎక్కడ ముగించాలి? తిరుగు ప్రయాణం ఎప్పుడు? మధ్యలో చూడాల్సిన ప్రాంతాలు ఏవి? ఎంత ఖర్చవుతుంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కొని మనం మన టూర్ ను ప్లాన్ చేసుకొంటాం. అయితే కొన్ని సార్లు ఎప్పుడు ప్రారంభించాలి? అన్న విషయం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మిగిలిన విషయాలన్నింటిని అప్పటికప్పుడు సమాధానాలు వెదుక్కొని మనం నిర్ణయం తీసుకొంటాం. అటు వంటి కోవకు చెందినదే బైక్ ప్రయాణం. ఇందుకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా రోడ్డు మార్గంతో పాటు చుట్టూ పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండాలి. అటు వంటి ప్రదేశాలు దక్షిణ భారత దేశంలో అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఐదు మార్గాలకు సంబంధించిన వివరాలు మీ కోసం...

Recommended