ట్రంప్ ప్రభుత్వంపై చైనా గుర్రు

  • 6 years ago
India has welcomed the US government’s decision to grant it the status of a Strategic Trade Authorization 1 (STA 1) country a move that will make it eligible for exports of number of high technology products to India without the requirement of individual licences.
#china
#india
#bharath
#america
#narendramodi


వ్యూహాత్మక వాణిజ్య హోదా 1 (స్ట్రాటెజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ 1 - ఎస్టీఏ 1) హోదాను భారత్‌కు ఇవ్వాలని అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. దీనిపై చైనా ఆగ్రహంతో ఉంది. దీంతో అమెరికా మిత్రదేశాలకు ఎలాంటి రాయితీలు వస్తాయో భారత్‌కు అవే రానున్నాయి.

Recommended