లైంగిక వేధింపులతో కాంగ్రెస్ లీడర్ అరెస్టు, క్లారిటీ ఇచ్చిన నటి రమ్య

Oneindia Telugu

by Oneindia Telugu

196 views
A Congress social media team member, Chirag Patnaik, was Jailed in Delhi on Monday for a former colleague. He was released on bail soon after.
#congress
#ramya
#socialmedia
#arrest
#woman
#police

కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) సోషల్ మీడియా సెల్ విభాగంలో మహిళా సిబ్బంది మీద లైంగిక వేధింపులు జరిగాయని వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, మాజీ ఎంపీ, నటి రమ్య అలియాస్ దివ్యా స్పందన వివరణ ఇచ్చారు. ఏఐసీసీ మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేదింపుల ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోందని ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, నటి రమ్య ట్వీట్ చేశారు. గతంలో ఏఐసీసీ సోషల్ మీడియాలో పని చేసిన మహిళ తన మీద లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు.