మెక్సికోలో కూలిన విమానం: అద్భుతం, ప్రాణాలతో బయటపడ్డ 100మందికి పైగా ప్రయాణీకులు

  • 6 years ago
క్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్ అయిన ఆయిదు నిమిషాల తర్వాత కూలిపోయింది. ఈ విమానంలో 100 మందికి పైగా ఉన్నారు. 97 మంది ప్రయాణీకులు, మిగతా వారు విమాన సిబ్బంది ఉన్నారు. మొత్తం 101 నుంచి 103 మంది ఉన్నారు. అయితే వీరంతా ఈ ప్రమాదం నుంచి బయటపడటం గమార్హం. తాము ప్రాణాలతో బయటపడటం నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉందని ప్రయాణీకులు చెబుతున్నారట.

Recommended