Matangi Swarnalatha heard bhavishyavani in ujjaini mahankali temple on Monday morning.She Said Something Interesting Thing's On Today's Politics.
#bonalu
#hyderabad
#telangana
#ujjainimahankali
#matangiswarnalatha
#bhavishyavani
నగరంలోని ఉజ్జయినీ మహంకాళీ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన 'రంగం'లో మాతంగి స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. ఈ సందర్భంగా పూజారులు, ఇతరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ప్రజలను పాలకులు ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు.
పాలకులు, ప్రజలు అందరూ తన బిడ్డలేనని అన్నారు. బంగారు బోనం సమర్పించాం, అంత సవ్యంగా చేశామని.. సంతోషమే కదా అమ్మా.. అని పూజారులు అడగ్గా.. నా బోనం నాకే సమర్పించారు కదరా బిడ్డా అని అన్నారు స్వర్ణలత. బంగారం బోనంతో కొంత సంతోషం, కొంత బాధ ఉందని అన్నారు.

Category
🗞
News