ICC Announced Asia Cup List

  • 6 years ago
A day after opening their campaign against a Qualifier, defending Champions India will lock horns with arch-rivals in the Asia Cup T20I on September 19 in Dubai, the ICC announced on Tuesday (July 24). India, , Sri Lanka, Bangladesh and are all confirmed participants while the remaining spots are still up for grabs amongst UAE, Singapore, Oman, Nepal, Malaysia and Hong Kong. Group A consists of India, and the qualifier while Group B comprises Sri Lanka, Bangladesh

పాకిస్థాన్‌, క్వాలిఫయర్‌తో పాటు భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో సెప్టెంబరు 15న శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడతాయి. 28న ఫైనల్‌ జరుగుతుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కు అర్హత సాధిస్తాయి. అందులో టాప్‌-2 జట్లు ఫైనల్లో తలపడతాయి.
దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ ఉత్కంఠభరితమైన క్షణాలను అభిమానులు మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌లు తలపడుతున్నాయి.