Arjun Tendulkar Bats With 12th Ball Maiden India U-19 Appearance
It took Arjun Tendulkar, son of master blaster Sachin Tendulkar, just 12 balls to grab the limelight on Tuesday as he picked his first wicket for the India U-19 team playing against Sri Lanka U-19 at the Nondescripts Cricket Club Ground in Colombo. The 18-year-old left-arm fast bowler picked up a wicket off the final ball of his second over as batsman Kamil Mishara was caught plumb in front.
#arjuntendulkar
#indiau19
#india
#colombo
#Sachintendulkar
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత్ అండర్-19 తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే మెరిశాడు. కొలంబో వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో మంగళవారం ఆరంభమైన మ్యాచ్‌లో తానేసిన రెండో ఓవర్లోనే అర్జున్ వికెట్ పడగొట్టాడు. అర్జున్ విసిరిన బంతిని అర్థం చేసుకోవడంలో విఫలమైన శ్రీలంక ఓపెనర్ మిశ్రా (9: 11 బంతుల్లో 2x4) వికెట్ల ముందు దొరికిపోయాడు.శ్రీలంక అండర్-19 జట్టుతో రెండు అనధికార నాలుగు రోజుల టెస్టులు, 5 వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో.. జూన్‌లో బీసీసీఐ ప్రకటించిన భారత అండర్-19 జట్టులో అర్జున్ మొదటిసారి బౌలింగ్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. కొలంబో వేదికగా మంగళవారం భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే.. ఈ ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి అర్జున్‌పై పడింది. ఈ మ్యాచ్ ద్వారా అర్జున్ భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది.

Category
🥇
Sports