FIFA 2018: Parliament Set To Debate Bank Holiday If England Win Tournament

  • 6 years ago
ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ చేరిన ఇంగ్లాండ్‌‌పై దేశ వాసులంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ జట్టు ఫైనల్స్‌కు వెళ్తుందని అక్కడ కూడా కప్ గెలుస్తుందని కలలుగన్నారు. ఆదివారం తమ జట్టు కప్పు గెలవొచ్చన్న ఆలోచనతో సంబరాలకు కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలో.. ఇంగ్లాండ్‌ గెలిస్తే సోమవారాన్ని సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరాలని తలంచారు. ఈ మేరకు సెలవు పిటిషన్‌పై లక్షా యాభైవేల మందికిపై సంతకాలు చేశారు.'ఒకవేళ ఆదివారం ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలిస్తే భారీ ఎత్తున సంబరాలు చేసుకోవాలనుకునే అభిమానులకు.. సోమవారం పనిదినంగా ఉంటే అసంతృప్తి కలగొచ్చు' అని పిటిషన్‌లో పేర్కొన్నారు. పారిస్‌లో మిన్నంటిన సంబరాలు: ఫ్రాన్స్‌ విజయంతో ఆ దేశ ప్రజల సంబరాలకు అంతే లేకుండా పోయింది. 'మేం ఫైనల్‌కు వెళ్లాం' అంటూ పాడుకుంటూ, కార్ల హారన్‌లు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ పారిస్‌ వీధుల్లో జనం కేరింతలు కొట్టారు. జాతీయ జెండాలు ఊపుతూ నృత్యాలు చేశారు.

Parliament will consider making the day after England (potentially) wins the World Cup a bank holiday, after more than 200,000 fans signed a petition.
#worldcup2018
#footballworldcup
#fifaworldcup
#russiaworldcup
#football