నాగార్జున రిప్లై అదిరిపోయిందిగా.. ఈ వయసులో ఇలా, అక్కినేని ఫ్యామిలిలో!

  • 6 years ago
కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రస్తుతం దేశాన్నే ఊపేస్తోంది. ఫిట్ గా, ఆరోగ్యంగా దేశపౌరులు ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ఈ విన్నూత్న ఛాలెంజ్ ని ప్రవేశపెట్టారు. ప్రముఖ సెలెబ్రిటీలంతా ఈ ఛాలెంజ్ ని సీకరిస్తూ తాము ఫిట్ గా ఉండడానికి ఎం చేస్తామో సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అక్కినేని కుటుంబంలో మొదటగా ఈ ఛాలెంజ్ ని పివి సింధు నుంచి అఖిల్ స్వీకరించాడు. అఖిల్ నుంచి ఛాలెంజ్ తీసుకున్న నాగార్జున ఈ వయసులో కూడా తన ఫిట్ నెస్ ఏంటో మరో మారు నిరూపించుకున్నాడు.

Recommended