Sri reddy sensational comments On MAA Descion | Filmibeat Telugu

  • 6 years ago
గత ఎనిమిది నెలలుగా తెలుగు వారికి విసుగు తెప్పించిన కొన్ని న్యూస్ ఛానల్స్ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తో సైలెంట్ అయిపోయాయి. కానీ శ్రీరెడ్డి మాత్రం కాస్టింగ్ కౌచ్ పై పోరాటం పేరుతో దారుణమైన వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉంది. ఆ మధ్యన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ తల్లిపై చేసిన నీచమైన కామెంట్స్ అందరిలోనూ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
SriReddy latest sensational comments. SriReddy targets some directors in Tollywood

Recommended