Sri Reddy Sensational Comments On Tollywood Star Heroes
- 6 years ago
Sri Reddy sensational comments on Tollywood Heroes. Sri Reddy demands tollywood heros to responds this issue
కాస్టింగ్ కౌచ్ పై పోరాటం మొదలు పెట్టిన శ్రీరెడ్డి ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఒక్కసారిగా ఆమె సంచలనంగా మారింది. తనని అవకాశాల పేరుతో వాడుకుని మోసం చేసిన ప్రముఖుల పేర్లని శ్రీరెడ్డి బయట పెడుతుండడంతో ఈ సంచలన తీవ్రత మరింతగా పెరిగింది.
ఎన్టీఆర్ రాఖి చిత్రంలో నటించాడు. చెల్లెలికి జరిగిన అన్యాయంపై, మహళలకు జరుగుతున్న అన్యాయాలపై ఆ చిత్రంలో ఎన్టీఆర్ పోరాడుతూ కనిపించారు అని శ్రీరెడ్డి తెలిపింది.
మన హీరోలు రీల్ హీరోలు అని రెడ్డి వ్యాఖ్యానించింది. రియల్ లైఫ్ లో కూడా హీరోలు కొన్ని మంచి పనులు చేస్తుంటారని వివరించింది. మొక్కలు నాటడం, స్వచ్ఛభారత్ లో పాల్గొనడం వంటి కార్యక్రమాలని హీరోలు చేస్తుంటారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.
ఈ హీరోలు ఉంటున్న ఇండస్ట్రీలోనే ఇంతమంది అక్క, చెల్లెళ్ళు ఇబ్బంది పడుతున్న సంగతి వారికి తెలియదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. హీరోలంతా బయటకు వచ్చి ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి.. అని తెలుసుకుని సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయాలనీ శ్రీరెడ్డి కోరింది.
టాలీవుడ్ లో ఉన్న హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు, రాంచరణ్ వంటి వారంతా పూనుకుని ముందుకు రావాలని శ్రీరెడ్డి కోరింది.
మా ఏర్పాటు చేయబోయే కమిటీలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని శ్రీరెడ్డి కోరింది. షి టీం, పోలీస్ అధికారి, లాయర్, సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు ఇలా అని వర్గాల వారు భాగస్వాములు కావాలని శ్రీరెడ్డి కోరింది.