Recently Nitin announced that his next film is all set for April 5th release and a press note is released in that context. Inside the note, there is no mentioning about Trivikram who has written the story. Sources are saying that debacle of Agnyaathavasi made the team remove the name of Trivikram as adding that credit will not be of much help.
సినిమా ఇండస్ట్రీలో కేవలం సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. చేతిలో సక్సెస్ ఉన్నప్పుడు, తమ చేతి నుండి సక్సెస్ చేజారిన తర్వాత పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఇక స్టార్ హీరోలతో సినిమా చేసి ఇండస్ట్రీలో చరిత్రలోనే అతిపెద్ద ప్లాప్ పడితే మాత్రం దర్శకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
తాజాగా పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి' లాంటి భారీ డిజాస్టర్ తీసిన దర్శకుడు త్రివిక్రమ్ గతంలో కంటే చాలా భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి పోటీ పడ్డ నిర్మాతలు ఇపుడు వీలైనంత దూరంగా ఉంటున్నారట.
కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కలిసి నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాణంలో నితిన్ సొంత బేనర్‍తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనర్ కూడా భాగస్వామిగా ఉంది. అయితే ఈ సినిమా నుండి త్రివిక్రమ్ పేరు లేపేయడం హాట్ టాపిక్ అయింది.
ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ కథ అందించినట్లు అప్పట్లో సినిమా ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 5 ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందులో త్రివిక్రమ్ పేరు లేక పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అజ్ఞాతవాసి' సినిమా పరాజయంతో త్రివిక్రమ్ ఇమేజ్ డౌన్ కావడంతో..... అతడి పేరును తమ సినిమాకు వాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అనే ఉద్దేశ్యంతో ఈ పేరును తొలగించినట్లు భావిస్తున్నారు.

Category
🎥
Short film