Mahesh Babu might have earned his superstardom by beating baddies in his films among other things on screen, but off it, he often shows his softer side, especially with his family.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2005లో వీరి వివాహం జరుగగా ఎంతో అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. నేడు నమ్రత పుట్టినరోజు. 1972 జనవరి 22న జన్మించిన ఆమె 46వ వడిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా మహేష్ బాబు తన భార్యను విష్ చేస్తూ లవ్లీ ట్వీట్ చేశారు.
తన భార్యపై ఉన్న కొండంత ప్రేమను మహేష్ బాబు ట్వీట్ ద్వారా అద్భుతంగా వెల్లడించారు. ‘నువ్వు నాకు ఎంత ప్రత్యేకమో చెప్పడానికి మరో కారనం దొరికింది. హ్యాపీ బర్త్ డే టు మై లవ్, మై బెస్ట్ ఫ్రెండ్, మై వైఫ్' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
భార్యను విష్ చేయడంతో పాటు తన ఫ్యామిలీ ఫోటోను మహేష్ బాబు ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ అభిమానుల నుండి కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం నమ్రత తమ సొంత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ మహేష్ బాబుకు ఫుల్ సపోర్టుగా ఉంటోంది.

Category
🎥
Short film