Famous journalist Subhash K Jha, who is very close to Sanjay Leela Bhansali, revealed some really disturbing details about the present condition of the filmmaker. Even when the CBFC has passed Padmaavat, some regional groups are still threatening SLB.
పద్మావతి వివాదం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మానసిక పరిస్థితి దారుణంగా మారింది. పద్మావత్ చిత్రానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొన్ని హిందుత్వ సంస్థలు బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించింది అని భన్సాలీ మిత్రుడు, జర్నలిస్టు సుభాష్ ఝా తన సన్నిహితులకు వెల్లడించినట్టు సమాచారం.
దర్శకుడు భన్సాలీ చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. పద్మావతి చిత్రం వివాదంలో కూరుకుపోవడంతో నిద్రహారాలు మానివేశాడు అని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
భన్సాలీని కొందరు ఓ నేరస్థుడిగా, దేశ ద్రోహి మాదిరిగా చూస్తున్నారు. తనకు సంబంధంలేని వివాదంలో కూరుకుపోయాడు. ఆరోగ్యం చేడిపోకుండా ఈ దేశంలో సినిమాలు తీయాలంటే ముందే చట్టాలను చదివేయాలేమో అని సుభాష్ ఝా ఓ కథనంలో పేర్కొన్నారు.
భన్సాలీ కి ఫోన్ కాల్స్ బెదిరింపులు మరో నరకంగా మారుస్తున్నది. ఫోన్ చేసి మాటలతో వేధించడంతో భన్సాలీ మానసికంగా చెదిరిపోయాడు.
కొద్ది నెలలుగా తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. దాంతో ఆయన ల్యాండ్ లైన్ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఇంట్లో వృద్ధురాలైన తల్లికి కూడా ఈ బాధ తప్పడం లేదు. ఈ సమస్యల ప్రభావం తల్లిపై పడకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాడు.

Category
🎥
Short film