పూనమ్ సూసైడ్ వెనుక నిజాలు ఇవేనట ! సోషల్ మీడియాలో వైరల్..!

  • 6 years ago
Actress Poonam Kaur Lal indirectly targets critic Mahesh Kathi. She posted serial tweets attacking Mahesh and made comments on body shaming. Her tweets make Pawan Fans happy.

సినీ నటి పూనమ్ కౌర్, క్రిటిక్ మహేష్ కత్తి మధ్య చోటుచేసుకొన్న వివాదం అనేక మలుపులు తిరుగుతున్నది. పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో తన మీద విమర్శలు చేసిన నేపథ్యంలో కత్తి మహేష్ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్‌కు ఆరో భార్యగా ఉంటానని చెప్పింది. అందుకే ఆమెకు పవర్‌స్టార్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌ పదవిని కట్టబెట్టారు అని విమర్శలు చేశారు. ఆదివారం సోమాజిగూడలో నిర్వహించే చర్చకు రావాలని పూనమ్ కౌర్, పవన్ కల్యాణ్‌కు కత్తి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
ఆదివారం సోమాజిగూడలో జరిగిన మీడియా సమావేశంలో పూనమ్‌కు పదవి ఎలా వచ్చింది? గోత్ర నామాలతో పవన్‌తో కలిసి పూనమ్ కౌర్ పూజలు? పూనమ్ ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించింది? లాంటి ఆరు ప్రశ్నలకు సమాధానిమివ్వాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు.
కత్తి మహేష్ సంధించిన ఆరు ప్రశ్నలకు సమాధానంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతున్నది. అవి జల్సా సినిమా మొదలు పెడుతున్న రోజులు .. కమిలిని ముఖర్జీ పాత్రకి తొలుత పూనమ్ కౌర్ ని తీసుకోవడం జరిగింది . అపుడే ప్రేక్షకాదరణ పొందుతున్న పూనమ్‌కు జల్సా ఆఫర్ చాలా పెద్దది. ఆ సమయంలో జల్సా ఆఫర్ వచ్చినందుకు డేట్స్ లేకపోయినా మిగితా అవకాశాలు వదులుకని జల్సాను ఒప్పుకొన్నది.

Recommended