Vijay Sai recorded the Selfie video. In this vedio, Vijay Sai revealed some sensational details. Vijay requested his dad to take this case seriously and make sure that everyone should punished seriouly.
సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. తొలుత సినీ అవకాశాలు లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులకు లోనవ్వడమే ఆయన సూసైడ్ కారణమని అంతా భావించారు. కానీ భార్య, మరికొందరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకొన్నట్టు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడి కావడంతో ఈ కేసు మరింత వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు విజయ్‌సాయి సెల్‌ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయ్ ఆత్మహత్య ఘటనపై సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పలువురు నటులు విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
పరువు, మానసిక వేదనతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు విజయ్ వీడియోలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. భార్య వనిత ప్రవర్తన, ఇతరుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా చావుకు భార్య వనిత, వరలక్ష్మి, విన్నీ, బృందతోపాటు పారిశ్రామికవేత్త శశిధర్, న్యాయవాది శ్రీనివాస్ కారణం. ఎవరినీ విడిచిపెట్టొదు.. శిక్ష పడాలి... వీరంతా తనను మానసికంగా హింసించారు అని వీడియోలో విజయ్ పేర్కొన్నట్టు సమాచారం.

Category
🎥
Short film