Avika is said to have realised that she is not having the right qualities to become a star heroine and has decided not to take up acting anymore.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా సక్సెస్లు లేక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే.. ఓ యంగ్ హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుందట. ఇటీవల ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు.
"చిన్నారి పెళ్లికూతురు" సీరియల్ తో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది అవికా గోర్. ఆమె తెలుుగలో నటించిన తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల' సూపర్ హిట్. ఆ తర్వాత కూడా ఆమెకు ‘సినిమా చూపిస్త మావ'.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్లున్నాయి.
అయినప్పటికీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు. ఇక్కడ అవకాశాలు రాక.. బాలీవుడ్లోనూ ఛాన్సులు లేక హీరోయిన్ గా అడుగులు ముందుకు వేయలేకపోయింది అవికా. ఆమె ఇక సినిమాలు చేయాలనుకోవట్లేదని.. మళ్లీ సీరియళ్లలోకి వెళ్లిపోవాలనుకుంటోందని వార్తలు వచ్చాయి.

Category
🎥
Short film