Here is the pre-release trailer of Oxygen, starring Gopichand, Raashi Khanna, Anu Emmanuel, with music by Yuvan Shankar Raja, directed by A.M.Jothi Krishna.
గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆక్సిజన్' మూవీ నవంబర్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రీలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. 'ప్రతీ వూరిలో నీలాంటోడు ఒకడు ఉంటాడని తెలుసు.. కానీ నాలాంటోడు ఒకడు వస్తాడని నీకు తెలియదు', 'మన శత్రువుకు శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడే వెతుక్కుంటూ వస్తాడూ' అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు మంచి స్పందన వస్తోంది.
గోపీచంద్ శైలిలో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు.
ఫ్యామిలీ ఎంటర్టెన్మెంటుతో పాటు ఒక సందేశాత్మకంగా ఈ చిత్ర కథ ఉండబోతోంది. కొన్నేళ్లుగా మన సమాజంలో జరుగుతున్న, అందరికీ తెలిసిన ఓ విషయాన్నే ఇంకాస్త బలంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు.

Category
🎥
Short film