Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri.
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్త్రిలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి మరో ప్రయోగాత్మక చిత్రం ''మెంటల్ మదిలో '' శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్ వివేక్ ఆత్రేయ దర్శకుడు ఈ సినిమా ఈ నెల 24 విడుదల చేసారు ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా సక్సస్ మీట్ ఏర్పాటు చెయ్యటం జరిగింది.
నిర్మాత,దర్శకుడు.మధుర శ్రీధర్ మాట్లాడుతూ తమిళ్ వాళ్ళు,హింది వాళ్ళు మన సినిమా అంటే నవ్వుకుంటారు ఎందుకంటే మాన హీరోలు రంగు రంగుల బట్టలు వెసుకుంటారని మన సినిమాలు ఓవర్ గా ఉంటాయి అని. కాని ఈ సినిమా చాలా కొత్తగా తీసారు,రాజ్ కందుకూరి కధలను సెలక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంటాయి పెళ్లి చూపులు సినిమా చూసి ఇప్పుడు చాలా మంది మన గురించే మాట్లాడుకుంటున్నారు ఈ సినిమా వల్ల అందరు ఇంక మారిపోతారు., అంతే కాదు రాజ్ కందుకూరి ఇలాంటి కొత్త వాళ్ళను కూడా నమ్మి సినిమా ఇవ్వటం చాలా గొప్ప విషయం అతను నమ్మక పొతే ఇలాంటి ఒక సినిమా ఇలాంటి కొత్త వాళ్ళు మనకు దొరికే వాళ్ళు కాదు అంటూ సినిమాకి ఎందుకు ఎక్కువ మార్కెటింగ్ చెయ్యలేదో కారణాలు విశ్లేషించారు.

Category
🎥
Short film