Actor Swathi Reddy is well known for best reason. She entered into Television industry with Colours show. After that Swathi entered into Tollywood with Danger movie. Tamil, Malayalam movies gets good recongnisation in 14 years of career span. She recently spoke to media and revealed so many issues.
ఓ టెలివిజన్ చానెల్లో కలర్స్ కార్యక్రమంతో బాలయాంకర్‌గా స్వాతిరెడ్డి విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ తర్వాత డేంజర్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. తమిళ, మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించి అందంతోనూ, అభినయంతోనూ గొప్ప నటిగా పేరుతెచ్చుకొన్నది స్వాతి.ఇటీవల వచ్చిన లండన్‌బాబులు చిత్రంలో సూర్యకాంతం పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ నేపథ్యంలో ఇటీవల స్వాతిరెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను వెల్లడించారు.
కల్సర్ షో తర్వాత నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ కార్యక్రమంతోనే నేను పాపులర్ అయ్యాను.
కలర్ షో చేస్తున్నప్పడే పెద్ద నిర్మాతల, దర్శకులు సంప్రదించారు. అప్పుడు నేను ప్రిపేర్డ్‌గా లేను. స్క్రిప్టులు కూడా నచ్చలేదు. చివరకు కథ నచ్చి, నటీనటులు ఎంపిక చూసి డేంజర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించాను.
14 నుంచి 16 ఏళ్ల వయసులో సినిమాలు అంగీకరించకపోవడం నా కెరీర్‌కు మంచిదైంది. అప్పుడు చేసి ఆ సినిమాలను ఒప్పుకొని ఉంటే సుబ్రమణ్యపురం, అష్టాచెమ్మా లాంటి చిత్రాలు వచ్చేవి కాదు.
వేషాల కోసం ఏదో ఆశించే వాళ్లు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎదురయ్యాను. కానీ నేను అలాంటి వాటిని నేను నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాను అని క్యాస్టింగ్ కౌచ్ (వేషాలకు కోసం పడక గదిలోకి రమ్మనే) గురించి వివరించింది.

Category
🎥
Short film