లక్ష్మీ పార్వతికి కేతి రెడ్డి సవాల్

  • 7 years ago
Ram Gopal Varma, Kethi Reddy Jagadeeshwar Reddy are getting ready with NTR Biopics. Lakshmi's Veeragrantham is the hottest news in the tollywood. This pic is getting ready with Lakshmi Parvathi's real life story. She warned that, I will take serious action, If somebody try to potray my portion wrongly.

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ విరగంధం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద లక్ష్మీస్ విరగంధం సినిమా ముహూర్తం కార్యక్రమాన్ని ముందుగ తెలియజేశారు సినిమా ముహూర్తం సమయానికి కేతి రెడ్డి జడిశ్వర్ రెడ్డి పోలిసుల అనుమతి తీసుకోలేదన్న కారణంతో పోలిసులతో అక్కడకు చేరుకున్న సి.ఐ.జగదీశ్వర్ సినిమా ముహూర్తం చెయ్యటానికి వీలు లేదని చెప్పటంతో కేతి రెడ్డి జడిశ్వర్ రెడ్డి కోపంతో లక్ష్మి పార్వతికి సవాలు చేస్తూ ఈ అనే సినిమా ఎన్టిఆర్ జీవిత చరిత్రలో ఒక భాగం అని సినిమా జనరంజకంగా ఉంటుందని లక్ష్మి పార్వతి ఏమైనా చేసుకొని అంటూ తీవ్రమైన పదజాలంతో మాట్లాడారు.
‘లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమా పనుల వేగాన్ని పెంచాడు కేతిరెడ్డి. లక్ష్మీ పార్వతి భర్త వీరగంధం సుబ్బారావు సొంత గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించాడట. లక్ష్మీపార్వతితో ఆయన పెళ్లి ఎలా జరిగింది? హరికథా కళాకారిణిగా, హార్మోనియం కళాకారిణిగా లక్ష్మీపార్వతి ఎలా మారింది? ఎన్టీఆర్‌కు ఎలా దగ్గరైంది అనే అంశాలపై ఆయన విస్తృత పరిశోధన చేసినట్టు తెలుస్తున్నది.
కాగా, తన జీవిత కథపై ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం' పేరుతో కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ తీస్తున్న చిత్రంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తన మనోభావాలకు వ్యతిరేకంగా ఏమైనా అంశాలు ఉంటే సహించేది లేదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాను అని లక్ష్మీపార్వతి బహిరంగంగా హెచ్చరించారు.

Recommended