• 7 years ago
PSV Garuda Vega Release Mission Event held at Hyderabad.
Anushka Shetty who played as Devasena in bahubali, now she doing Dual role in a histaricale drama Bhagamati.2.0 song launch in Dubai is being touted as the biggest film even of 2017.
* రజనీకాంత్‌ హీరోగా నటించిన '2.0' చిత్రం ఆడియో వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగింది. ఆడియో వేడుక ఆన్ లైన్ ద్వారా లైవ్ చూద్దామని చాలా మంది అభిమానులు ఆశ పడ్డారు. అయితే అలాంటి వారందరికీ నిరాశే ఎదురైంది. ఈ ఆడియో లాంచ్ స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఓ టీవీ ఛానల్ లైవ్ ప్రసారం చేయలేదు. తర్వాత ఈ వేడుక ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారం చేసేందుకు ప్లాన్ చేస్తుందట.
* బాహుబ‌లి చిత్రాల త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న భాగమ‌తి ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. న‌వంబ‌ర్ 7న అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నట్టు సమాచారం.
* మహానటి లో ఇప్పటివరకూ కీర్తీ సురేష్ తప్ప ఎవరి లుక్ కూడా పెద్దగా బయటికి రాలేదు.అయితే ఇప్పుడు కంగన రనౌత్ హీరోయింగా తీస్తున్న "మణికర్ణిక" సెట్స్ నుంచి లీకైన ఒక ఫొటో చూస్తే మాత్రం క్రిష్ లుక్ ఎంత మారిపోయిందో అర్థమైపోతోంది.కేవీ రెడ్డి పాత్రలో ఒదిగిపోయేందుకు గాను.. అచ్చు అలాగే ఉండేలా తన గెటప్ ను మార్చుకున్నాడు క్రిష్.

Recommended