ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ, పవన్ ని పొగుడుతున్నఅనిరుధ్

  • 7 years ago
Young musical sensation Anirudh Ravichander has signed his second film in Telugu even before his first movie PSPK25 hit the screens. The Kolaveri music composer himself revealed that he has officially signed NTR's next film.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖకారు కాలేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Recommended