Star Hero's Son Set To Make Debut With "Arjun Reddy" ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

  • 7 years ago
rjun Reddy which was a runaway hit in Telugu is being remade in Tamil with Chiyaan Vikram's son Dhruv reprising Vijay Devarkonda's role.
విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది..విజ‌య్, హీరోయిన్ షాలిని పాండేలు ఈ మూవీలో చ‌క్క‌గా న‌టించి క్రేజీ స్టార్స్ గా మారిపోయారు.ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా ఇంతగా కలెక్షన్లను కురిపించిందంటే ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది.

Recommended