Ys Jagan Seeks Blessings From Godmen Chinna Jeeyar Swami చినజీయర్‌ స్వామి తో జగన్ | Oneindia Telugu

  • 7 years ago
YSR Congress Party chief YS jaganmohan Reddy has met chinna jeeyar swamy on Tuesday in Hyderabad.Mr Jagan said that he met the swami to “take his blessing before starting my padayatra”.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది... ఇందుకోసం అంతా సిద్ధమయింది.

Recommended