నన్ను ఓడించే దమ్ముందా? టీడీపీకి సవాల్ Kodali Nani fired at TDP leaders | Oneindia Telugu

  • 7 years ago
YSRCP MLA Kodali Nani fired at TDP leadeer Ravi venkateswara rao for his comment.
తెలుగుదేశం పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. వచ్చే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో నన్ను ఓడిస్తే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతానని స్పష్టం చేశారు.

Recommended