Jai Lava Kusa Dialogues For Chandrababu జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు లంకె | Oneindia Telugu

  • 7 years ago
Junior NTR says in the latest film that There is no meaning for us and I am the only truth. Now somebody match that Dialogues for chandrababu.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ 2009లో టిడిపికి ప్రచారం చేసి, ఆ తర్వాత దూరమయ్యారు. నాటి నుంచి ఆయన బయట ఏమైనా మాట్లాడినా లేదా సినిమాలో డైలాగులైనా పొలిటికల్ యాంగిల్‌లో ఉంటే అవి చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో కూడా కొన్ని డైలాగులను టిడిపికి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెబ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వస్తున్నాయి.