Komatireddy brothers to join in Bjp ఉత్తమ్ ఎఫెక్ట్, బిజెపిలోకి కోమటిరెడ్డి బ్రదర్స్| Oneindia Telugu

  • 7 years ago
There is spreading a rumour on Komatireddy brothers to join in Bjp.Komatireddy brothers will meet union home minister Rajnath singh on Sep 17, 2017 at Hyderabad.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకనేతలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 17వ, తేదిన కోమటిరెడ్డి సోదరులు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశం కానున్నారనే సమాచారం.

Recommended