Arjun Reddy collections Surprises everyone!, Check Out Here ...

  • 7 years ago
Asian Films, which had earlier distributed several biggies including Baahubali 2, acquired the theatrical rights of Arjun Reddy for AP and Telangana for a decent sum of Rs 4 crore. Going by the tsunami this realistic film is creating at box office in the Telugu states, it is expected to rake in 4-5 times profit i.e. around 20 crore share or even more.
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అర్జున్ రెడ్డి' .. వసూళ్ల పరంగా దుమ్ము రేపేస్తోంది. యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో కనెక్ట్ కావడంతో, ఆయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Recommended