Anushka item number in Mahesh's Bharath Ane Nenu After out of Saaho

  • 7 years ago
Bharat Ane Nenu is said to have Anushka Shetty in a special song


ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే మరో వైపు దర్శకుడు కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించాడు మహేష్. భరత్ అనే నేను అనే సినిమాకు ప్రిన్స్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు ఐటెం సాంగ్ ఒకటి ఉందట. ఈ పాటలో నటించాలని అనుష్కను నిర్మాతలు సంప్రదించినట్టు సమాచారం