Pro Kabaddi League 2017 : UP Yoddha Thrash Telugu Titans 31-18 | Oneindia Telugu

  • 7 years ago
Suffering their third defeat Telugu Titans were thumped by debutants UP Yoddha on Tuesday.

సొంతగడ్డపై తెలుగు టైటాన్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కొత్త జట్టు యూపి యోధా చేతిలో 31-18 తేడాతో తెలుగు టైటాన్స్ చిత్తుగా ఓడింది.

Recommended